Nara bhuvaneshwari emotional, after court orders to remand chandrababu naidu | తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆదివారం ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను రాజమండ్రి జైలుకు తరలించారు. సుదీర్ఘ వాదనల తర్వాత చంద్రబాబుకు బెయిల్ వస్తుందని ఆశించిన ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులు, అభిమానులకు నిరాశే ఎదురైంది.
#NaraBhuvaneshwari
#RajahmundryJail
#chandrababuarrest
#chandrababu
#TDP
#YSRCP
#SkillDevelopmentCase
#Highcourt
#ChandrababuNaiduArrested
#CMjagan
~PR.40~ED.234~